MP Sanjay Raut: లోక్‌సభ ఎన్నికల్లో మాకే మెజార్టీ సీట్లు వచ్చాయి- శివసేన ఎంపీ 29 d ago
శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ సంచలన ఆరోపణలు చేసారు. మహారాష్ట్రలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ కూటమి గెలిచిందని ఆరోపించారు. ఇది ప్రజాతీర్పు కాదని..అజిత్ పవార్, షిండేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మాకే మెజార్టీ సీట్లు వచ్చాయని గుర్తు చేసారు. ఇప్పుడు ఎలా ఫలితాలు మారతాయని ఎంపీ సంజయ్‌రౌత్ పేర్కొన్నారు.